అమ్మాయిలకు డెలవరీ టైంలో పొట్టమీద ఏర్పడే స్ట్రెచ్ మార్క్స్ కాకుండా, బరువు తగ్గిన తర్వాత అమ్మాయి, అబ్బాయిలందరిలోను నడుము చుట్టూ, భుజాల చుట్టూ హిప్స్ మీద స్ట్రెచ్ మార్స్క్ వచ్చే అవకాశం వుంది. ఈ పరిస్థితిలో చర్మం కింద కొల్లాజున్ ఫైబర్స్ సాగిపోయి విడిపోవడం వల్ల నడుము మీద, భుజాల చుట్టూ ఏర్పడే తెల్లని పొడవైన చారలనే స్ట్రెచ్ మార్క్స్ అంటారు.  స్ట్రెచ్ అంటారు. స్ట్రెచ్ మార్క్స ను ట్రీట్ చేసేందుకు మునుపు వాడే మైక్రోడర్మాబ్రేషన్ మరియు కెమికల్స్ కేవలం చర్మం పై ఒక పొరను తొలగించడమే కానీ, అసలు రూట్ కేసస్ ను ట్రీట్ చేయలేక పోవడమే ఈ ట్రీట్ మెంట్స్ ఫెయిల్ అవడానికి కారణాలు. ఈటూలేజర్ చర్మపు పొరలోకి చొచ్చుకుపోయి కొల్లాజెన్ టిష్యూను స్టిమ్యులేట్ చేయటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ మెల్లి మెల్లిగా పూడుకొనిపొయి మీ చర్మం మునుపటి స్థాయికి చేరుకుంటుంది. స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తగ్గిపోతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: